పాలడుగు నాగయ్య రచనల సమాచారం

ABN , First Publish Date - 2021-08-16T09:03:54+05:30 IST

ఖమ్మం జిల్లా రామాపురంలో 1943లో జన్మించి, సూర్యాపేటలో పెరిగి, హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా స్థిరపడిన రేడియో, టీవీ జానపద కళాకారుడు, 39ఏళ్ల వయసులోనే మరణించిన దళిత సాహితీవేత్త...

పాలడుగు నాగయ్య రచనల సమాచారం

ఖమ్మం జిల్లా రామాపురంలో 1943లో జన్మించి, సూర్యాపేటలో పెరిగి, హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా స్థిరపడిన రేడియో, టీవీ జానపద కళాకారుడు, 39ఏళ్ల వయసులోనే మరణిం చిన దళిత సాహితీవేత్త పాలడుగు నాగయ్య సాహిత్యం- జీవిత విశేషాలను సమగ్ర సంకలనంగా తేవాలని సంకల్పించాం. వారి రచనల్లో దేశభక్తి గేయాలు, జాతీయ గేయాలు, పల్లె జనపదాలు, శ్రీడి.సంజీవయ్య బుర్రకథ, సీతారామ కళ్యాణం బుర్రకథ దొరకడం లేదు. ఈ రచనల్లో ఆయన పేరుతో అచ్చు వేసిన లేదా అచ్చు వేయని పుస్తకాలు మీ దగ్గర ఉన్నా, సమీప గ్రంథాలయంలో  సమాచారమున్నా వెంటనే మాకు తెలియ చేయగలరు. వివరాలకు: 9177607603

మండల స్వామి


Updated Date - 2021-08-16T09:03:54+05:30 IST