కొత్త ఫీచర్లతో Infinix Smart 5A స్మార్ట్‌ఫోన్..

ABN , First Publish Date - 2021-08-01T02:18:30+05:30 IST

కొత్త ఫీచర్లతో Infinix Smart 5A స్మార్ట్‌ఫోన్..

కొత్త ఫీచర్లతో Infinix Smart 5A స్మార్ట్‌ఫోన్..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్‌లో ఆగస్టు 2వ తేదీన ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ 5ఏ స్మార్ట్‌ఫోన్‌‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ 5ఏ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ 5ఏ స్మార్ట్‌ఫోన్‌‌ ధర ఎంత ఉంటునేది కంపెనీ ప్రకటించలేదు.

Updated Date - 2021-08-01T02:18:30+05:30 IST