Indigo పైలట్ల వేతనాల పెంపు

ABN , First Publish Date - 2022-07-08T00:40:57+05:30 IST

low budget air carrier ఇండిగో... పైలట్ట వేతనాలను 8% పెంచింది.

Indigo పైలట్ల వేతనాల పెంపు

న్యూఢిల్లీ : low budget air carrier ఇండిగో... పైలట్ట వేతనాలను 8% పెంచింది. అంతేకాకుండా... మళ్లీ ప్రీ-కోవిడ్ స్థాయిలకు ఓవర్‌టైమ్ అలవెన్స్‌ను ప్రకటించింది. అలాగే...  క్యారియర్ తన అందుబాటులో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లీట్‌కు సంబంధించి సరైన వినియోగం కోసం ఓ ప్రణాళికను కూడా  పరిశీలిస్తోంది, ఈ క్రమంలో... పైలట్లకు ఎక్కువ అధిక సంపాధనకు వెసులుబాటు కలిగినట్లవుతుంది. అయితే... అదే సమయంలో తక్కువ లీవ్‌లు మాత్రమే ఉంటాయి. ఆటంకాలు లేకుండా స్థిరమైన విమాన కార్యకలాపాల దృష్ట్యా పైలట్ల జీతాలను ఎనిమిది శాతం పెంచినట్లు ఇండిగో ప్రకటించింది. ఎయిర్‌లైన్స్ యొక్క మానవ వనరుల విభాగం... రానున్న రోజుల్లో... సవరించిన జీతం నిర్మాణాన్ని పర్యవేక్షించనుంది. 

Updated Date - 2022-07-08T00:40:57+05:30 IST