త్వరలో రెండో స్వదేశీ అణు జలాంతర్గామి

ABN , First Publish Date - 2020-02-22T08:10:26+05:30 IST

భారత నావికాదళం అమ్ముల పొదిలోకి త్వరలో రెండో స్వదేశీ అణు జలాంతర్గామి చేరనుంది.

త్వరలో రెండో స్వదేశీ అణు జలాంతర్గామి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: భారత నావికాదళం అమ్ముల పొదిలోకి త్వరలో రెండో స్వదేశీ అణు జలాంతర్గామి చేరనుంది. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ శ్రేణిలో అరిఘాత్‌ పేరుతో నిర్మిస్తున్న అణు జలాంతర్గామి ఈ ఏడాదే సేవలోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. 2024 తర్వాత మరో రెండు అణు జలాంతర్గాములు కూడా సేవలకు సిద్ధం కానున్నాయి.   

Updated Date - 2020-02-22T08:10:26+05:30 IST