షాట్‌పుటర్‌ నవీన్‌పై నిషేధం

ABN , First Publish Date - 2020-03-29T10:04:20+05:30 IST

భారత షాట్‌పుటర్‌ నవీన్‌ చికార డోపీగా తేలాడు. 23 ఏళ్ల ఈ యువ షాట్‌పుటర్‌కు రెండేళ్లక్రితం పటియాలాలో నిర్వహించిన డోప్‌ పరీక్షలో నిషేధిత ఉత్ర్పేరకం ...

షాట్‌పుటర్‌ నవీన్‌పై నిషేధం

న్యూఢిల్లీ: భారత షాట్‌పుటర్‌ నవీన్‌ చికార డోపీగా తేలాడు. 23 ఏళ్ల ఈ యువ షాట్‌పుటర్‌కు రెండేళ్లక్రితం పటియాలాలో నిర్వహించిన డోప్‌ పరీక్షలో నిషేధిత ఉత్ర్పేరకం వాడినట్టు తేలింది. దీంతో అతనిపై నాలుగేళ్ల నిషే ధం విధిస్తున్నట్టు అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఐఏఏఎఫ్‌) స్వచ్ఛత విభాగం శనివారం ప్రకటించింది. ఈ నిషేధం 2018 జూలై 27 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 

Updated Date - 2020-03-29T10:04:20+05:30 IST