Bibinagar Aimsలో పోస్టులు.. 67వేలకు పైగా జీతం

ABN , First Publish Date - 2022-05-07T21:38:35+05:30 IST

బీబీనగర్‌(తెలంగాణ)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె‌స్(ఎయిమ్స్‌) సీనియర్‌ రెసిడెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

Bibinagar Aimsలో పోస్టులు.. 67వేలకు పైగా జీతం

బీబీనగర్‌(Telangana)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె‌స్( Aims) సీనియర్‌ రెసిడెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 08

విభాగాలు/స్పెషలైజేషన్లు: అనెస్తీషియా, ఎఫ్‌ఎంటీ, జనరల్‌ మెడిసిన్‌, ఆప్తల్మాలజీ, పాథాలజీ, ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, రేడియాలజీ, ట్రామా అండ్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణత.

వయసు: 45 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.67,700 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

వాక్‌ ఇన్‌ తేదీలు: మే 18, 19

వేదిక: ఆడిటోరియం, రెండో అంతస్తు, ఎయిమ్స్‌ బీబీనగర్‌, తెలంగాణ-508126

దరఖాస్తులకు చివరి తేదీ: మే 15

వెబ్‌సైట్‌: https://aiimsbibinagar.edu.in/

Read more