IIT BHILAIలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

ABN , First Publish Date - 2022-05-18T20:39:03+05:30 IST

భిలాయ్‌(bhilai)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Indian Institute of Technology)(ఐఐటీ) ఒప్పంద ప్రాతిదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

IIT BHILAIలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భిలాయ్‌(bhilai)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Indian Institute of Technology)(ఐఐటీ) ఒప్పంద ప్రాతిదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 19

ప్రాజెక్ట్‌ మేనేజర్‌(ఇంజనీరింగ్‌/టెక్నాలజీ)-02

ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌(సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌)-07

ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌(క్యూ అండ్‌ ఏ ఇంజనీర్‌)- 08

 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌(టెక్నికల్‌/ఇంజనీరింగ్‌)-02

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/ఎమ్మెస్సీ/ఎంసీఏ, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.28,000 నుంచి రూ.80,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: మే 20

వెబ్‌సైట్‌: https://www.iitbhilai.ac.in/index.php

Updated Date - 2022-05-18T20:39:03+05:30 IST