IIM- కాశిపూర్‌లో నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌

ABN , First Publish Date - 2022-10-01T20:06:44+05:30 IST

కాశిపూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(Indian Institute of Management)(ఐఐఎం)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

IIM- కాశిపూర్‌లో నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌

కాశిపూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌  ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(Indian Institute of Management)(ఐఐఎం)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 12

పోస్టులు: మేనేజర్‌ ఎగ్జిక్యూటివ్‌, పీఆర్‌ఓ, ఇంటర్నల్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత.        

వయసు: 40 ఏళ్లు మించకూడదు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది

దరఖాస్తు ఫీజు: రూ.200        

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 20

వెబ్‌సైట్‌: www.iimkashipur.ac.in/careers

Updated Date - 2022-10-01T20:06:44+05:30 IST