ఆశలు రేపిన అదితి

ABN , First Publish Date - 2021-08-06T09:24:24+05:30 IST

భారత్‌లో పెద్దగా ఆదరణ లేని గోల్ఫ్‌లో అదితి అశోక్‌ నిలకడగా రాణిస్తూ పతకంపై ఆశలు రేకెత్తిస్తోంది. మహిళల వ్యక్తిగత విభాగం రెండో రౌండ్‌లో తను మరో ఇద్దరితో...

ఆశలు రేపిన అదితి

భారత్‌లో పెద్దగా ఆదరణ లేని గోల్ఫ్‌లో అదితి అశోక్‌ నిలకడగా రాణిస్తూ పతకంపై ఆశలు రేకెత్తిస్తోంది. మహిళల వ్యక్తిగత విభాగం రెండో రౌండ్‌లో తను మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు మొత్తం 133 పాయింట్లు (67+66) సాధించింది. మరో గోల్ఫర్‌ దీక్షా దాగర్‌ 53వ స్థానంలో నిలిచింది. 


Updated Date - 2021-08-06T09:24:24+05:30 IST