IBAలో మేనేజర్లు

ABN , First Publish Date - 2022-05-28T00:28:48+05:30 IST

ముంబయిలోని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ) వివిధ విభాగాల్లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

IBAలో మేనేజర్లు

ముంబయిలోని  ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(Indian Banks Association)(ఐబీఏ) వివిధ విభాగాల్లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 05

విభాగాలు: చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌- సెక్రటేరియట్‌, హెచ్‌ఆర్‌ అండ్‌ ఐఆర్‌, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌, పీఎస్‌ అండ్‌ బీటీ

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంకాం/ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 2022 మే 01 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.39,660 నుంచి రూ.94,660 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో   

చివరి తేదీ: మే 31

వెబ్‌సైట్‌: https://www.iba.org.in/

Updated Date - 2022-05-28T00:28:48+05:30 IST