Indian Army Technical గ్రాడ్యుయేట్‌ కోర్సు

ABN , First Publish Date - 2022-05-17T19:41:20+05:30 IST

ఇండియన్‌ ఆర్మీ(Indian Army) జనవరి 2023లో ప్రారంభమయ్యే 136వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు(Indian Army Technical Graduate Course)(టిజిసి) కోసం అవివాహితులైన పురుష ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

Indian Army Technical గ్రాడ్యుయేట్‌ కోర్సు

ఇండియన్‌ ఆర్మీ(Indian Army) జనవరి 2023లో  ప్రారంభమయ్యే 136వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు(Indian Army Technical Graduate Course)(టిజిసి) కోసం అవివాహితులైన పురుష ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

- 136వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు(టీజీసీ)- జనవరి 2023

మొత్తం ఖాళీలు: 40

విభాగాలు-ఖాళీలు

1. సివిల్‌/బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ: 09

2. ఆర్కిటెక్చర్‌: 01 3. మెకానికల్‌: 06

4. ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌: 03

5. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌:08

6. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 03 7. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్‌:01

8. టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌: 01 9. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌: 03

10. ఏరోనాటికల్‌/ఏరోస్పేస్/ఏవియానిక్స్‌: 01 11. ఎలక్ట్రానిక్స్‌: 01

12. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 01 13. ప్రొడక్షన్‌: 01

14. ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌: 01

అర్హత: ఇంజనీరంగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 2023 జనవరి 01 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 09

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/Authentication.aspx

Updated Date - 2022-05-17T19:41:20+05:30 IST