అయ్యో.. ఎంత కష్టం.. రోడ్డు పక్కనే Army అభ్యర్థుల నిద్ర!

ABN , First Publish Date - 2022-01-13T15:06:14+05:30 IST

ఓ పక్క ఎముకలు కొరికే చలి.. మరోపక్క దోమల నడుమ ఆర్మీ సెలక్షన్‌

అయ్యో.. ఎంత కష్టం.. రోడ్డు పక్కనే Army అభ్యర్థుల నిద్ర!

హైదరాబాద్ సిటీ/లంగర్‌హౌస్‌ : ఓ పక్క ఎముకలు కొరికే చలి.. మరోపక్క దోమల నడుమ ఆర్మీ సెలక్షన్‌ కోసం వచ్చిన అభ్యర్థులు రోడ్ల పక్కనే నిద్రిస్తున్నారు. తమ వంతు వచ్చే వరకూ ఫుట్‌పాత్‌లపైనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆర్మీ సెలక్షన్‌ కోసం దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ఆరు వేల మంది అభ్యర్థులు ఆర్మీ సెంటర్‌ వద్దకు చేరుకున్నారు. వారం రోజులుగా సెలక్షన్స్‌ జరుగుతున్నాయి.

Updated Date - 2022-01-13T15:06:14+05:30 IST