ఉగ్రవాదుల ఏరివేత కోసం శునకాలకు శిక్షణ

ABN , First Publish Date - 2021-11-29T03:33:28+05:30 IST

శ్రీనగర్: ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత సైన్యం శునకాలకు శిక్షణ ఇస్తోంది. బెల్గెయిన్ మాలినోయిస్ జాతి శునకాలు

ఉగ్రవాదుల ఏరివేత కోసం శునకాలకు శిక్షణ

శ్రీనగర్: ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత సైన్యం శునకాలకు శిక్షణ ఇస్తోంది. బెల్గెయిన్ మాలినోయిస్ జాతి శునకాలు బలంగా, చురుగ్గా ఉన్నాయని వాటికి శిక్షణ ఇస్తోన్న సైనికాధికారులు చెబుతున్నారు. వీటికి శిక్షణ ఇవ్వడం కూడా తేలికగా ఉందన్నారు. శునకాలకు శిక్షణ ఇస్తోన్న వీడియోను ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 



Updated Date - 2021-11-29T03:33:28+05:30 IST