600 కోట్ల డాలర్ల సాయం కోరిన భారత్‌

ABN , First Publish Date - 2020-04-04T07:01:25+05:30 IST

కరోనావైర్‌సపై పోరుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఆసియా మౌలిక పెట్టుబడుల బ్యాంకుల నుంచి 600 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని భారత్‌ అర్థిస్తోంది.

600 కోట్ల డాలర్ల సాయం కోరిన భారత్‌

కరోనావైర్‌సపై పోరుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఆసియా మౌలిక పెట్టుబడుల బ్యాంకుల నుంచి 600 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని భారత్‌ అర్థిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సంస్థలతో చర్చలు సాగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేటర్లు, రక్షణ సామగ్రి, ఆసుపత్రుల నిర్మాణం కోసం భారీగా నిధులవసరమని ఈ వర్గాలు వివరించాయి.

Updated Date - 2020-04-04T07:01:25+05:30 IST