రేపు భారత్‌ బంద్‌

ABN , First Publish Date - 2021-02-25T06:52:15+05:30 IST

పెరుగుతున్న చమురు ధరలు, జీఎస్టీ, ఎలకా్ట్రనిక్‌ వేబిల్‌(ఈ-వే) మొదలైన

రేపు భారత్‌ బంద్‌

 పెట్రో ధరలు, జీఎస్టీలపై నిరసన

 పెట్రో ధరలు, జీఎస్టీలపై వ్యాపారుల సమాఖ్య నిరసన


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పెరుగుతున్న చమురు ధరలు, జీఎస్టీ, ఎలకా్ట్రనిక్‌ వేబిల్‌(ఈ-వే) మొదలైన వాటికి నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్త బంద్‌కు అఖిలభారత వ్యాపార సమాఖ్య(సీఏఐటీ) పిలుపునిచ్చింది. 8 కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 40,000 సంఘాలు ఈ సమా ఖ్య కింద ఉన్నాయి. అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం(ఐట్వా) కూడా శుక్రవారం రోడ్లను దిగ్బంధిస్తామని ప్రకటించింది. 


Updated Date - 2021-02-25T06:52:15+05:30 IST