నేటి భారత షెడ్యూల్‌

ABN , First Publish Date - 2021-07-28T09:53:44+05:30 IST

సోనీ, డీడీ స్పోర్ట్స్‌-1లో భారత్ క్రీడాకారుల..

నేటి భారత షెడ్యూల్‌

  • సోనీ,  డీడీ స్పోర్ట్స్‌-1లో 


హాకీ: ఉ. 6.30-మహిళల పూల్‌-ఎ (భారత్‌-బ్రిటన్‌)

బ్యాడ్మింటన్‌: ఉ. 7.30-మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ దశ (పీవీ సింధు), మ. 2.30-పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ దశ (సాయి ప్రణీత్‌)

ఆర్చరీ: ఉ. 7.30-పురుషుల సింగిల్స్‌ 1/32 రౌండ్‌ (తరుణ్‌దీప్‌ రాయ్‌), మ. 12.30 పురుషుల సింగిల్స్‌ 1/32 రౌండ్‌ (ప్రవీణ్‌ జాదవ్‌), మ. 2.15 -మహిళల సింగిల్స్‌ 1/32 రౌండ్‌ (దీపికా కుమారి)

రోయింగ్‌: ఉ. 8.00-పురుషుల డబుల్‌ స్కల్స్‌ సెమీఫైనల్‌ (అర్జున్‌ లాల్‌, అర్వింద్‌ సింగ్‌)

సెయిలింగ్‌: ఉ. 8.35-పురుషుల స్కిఫ్‌ 49ఈఆర్‌ 2,3,4 రేస్‌లు (కేసీ గణపతి, వరుణ్‌ ఠక్కర్‌)

బాక్సింగ్‌: మ. 2.30-మహిళల 75 కేజీ -రౌండ్‌ 16 (పూజా రాణి)

Updated Date - 2021-07-28T09:53:44+05:30 IST