న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా రోజువారీ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా... 108 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 49,948గా ఉంది. దేశవ్యాప్తంగా కోవిడ్‌తో 5,15,210 మంది మృత్యువాతపడ్డారు.
ఇవి కూడా చదవండి