Indiaలో కొత్తగా 2,68,833 కొవిడ్ కేసులు

ABN , First Publish Date - 2022-01-15T15:23:01+05:30 IST

దేశంలో భారీగా కరోనా రోజువారి కేసులు భారీగా పెరిగాయి.

Indiaలో కొత్తగా 2,68,833 కొవిడ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో భారీగా కరోనా రోజువారి కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,68,833 కొవిడ్ కేసులు నమోదు అవగా.. 1,22,684 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 14,17,820గా ఉంది. రోజువారీ కొవిడ్ పాజిటివ్ రేటు 16.66 శాతంగా నమోదు అయ్యింది. మరోవైపు దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 6,041కి చేరింది. 

Updated Date - 2022-01-15T15:23:01+05:30 IST