న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 6,563 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 132 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి మరో 8,077 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 82,267 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో 137 కోట్లకు పైగా కొవిడ్ టీకాల పంపిణీ జరిగింది.
ఇవి కూడా చదవండి