Indiaలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-06-16T15:50:47+05:30 IST

దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది.

Indiaలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా(Corona) రోజువారీ కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా నుంచి 7,624 మంది కోలుకున్నారు. దేశంలో ప్రసుత్తం  58,215 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-06-16T15:50:47+05:30 IST