హెచ్‌డీఎఫ్‌సీతో ఇండియాబుల్స్‌ జట్టు

ABN , First Publish Date - 2021-04-22T06:21:43+05:30 IST

హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐబీహెచ్‌) జట్టు కట్టింది. తక్కువ వడ్డీ రేటు (7-8 శాతం)కు సంయుక్తంగా గృహ రుణాల జారీ (కో-లెండింగ్‌) కోసం ఈ భాగస్వామ్యం కుదుర్చుకుంది...

హెచ్‌డీఎఫ్‌సీతో ఇండియాబుల్స్‌ జట్టు

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐబీహెచ్‌) జట్టు కట్టింది. తక్కువ వడ్డీ రేటు (7-8 శాతం)కు సంయుక్తంగా గృహ రుణాల జారీ (కో-లెండింగ్‌) కోసం ఈ భాగస్వామ్యం కుదుర్చుకుంది. సంయుక్తంగా మంజూరు చేయబోయే రుణంలో 20 శాతం ఇండియాబుల్స్‌ పద్దు కాగా, 80 శాతం హెచ్‌డీఎ్‌ఫసీ పద్దు లో చేరనుంది. రుణ ఖాతాను మాత్రం ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌  నిర్వహిస్తుంది. 

Updated Date - 2021-04-22T06:21:43+05:30 IST