Abn logo
Jun 17 2021 @ 19:50PM

డబ్ల్యూటీసీ ఫైనల్: తుది జట్టును ప్రకటించిన బీసీసీఐ

సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో రేపు (శుక్రవారం) ప్రారంభం కానున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడే భారత తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరికీ చోటు లభించింది. హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లు బెంచ్‌కు పరిమితమయ్యారు. 


భారత జట్టు:  రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ,