నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద..

ABN , First Publish Date - 2020-09-17T15:11:58+05:30 IST

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. 16 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద..

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. 16 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో : 2,76,834 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో : 2,76,834 క్యూసెక్కులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ : 309.9534 టీఎంసీలకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం : 589.30 అడుగులకు చేరుకుంది.

Updated Date - 2020-09-17T15:11:58+05:30 IST