మాయాపూర్‌ను డొంకేశ్వర్‌ మండలంలో కలపొద్దు

ABN , First Publish Date - 2021-05-06T06:08:15+05:30 IST

నందిపేట మండలకేంద్రంలోని మాయాపూర్‌ గ్రామాన్ని నూతనంగా ఏర్పాటు చేయనున్న డొంకేశ్వర్‌ మండలంలో కలపవద్దని సర్పంచ్‌, తదితరులు బుధవారం అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

మాయాపూర్‌ను డొంకేశ్వర్‌ మండలంలో కలపొద్దు

నిజామాబాద్‌అర్బన్‌, మే 5: నందిపేట మండలకేంద్రంలోని మాయాపూర్‌ గ్రామాన్ని నూతనంగా ఏర్పాటు చేయనున్న డొంకేశ్వర్‌ మండలంలో కలపవద్దని సర్పంచ్‌, తదితరులు బుధవారం అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటిలాగే నందిపేట మండలంలో ని తమ గ్రామాన్ని కొనసాగించాలని ఎక్కడో దూరంగా ఉన్న డొంకేశ్వర్‌ మండలంలో కలిపితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటామని వారు కోరారు.

Updated Date - 2021-05-06T06:08:15+05:30 IST