మూడో టీ20లో అఫ్ఘాన్‌ గెలుపు

ABN , First Publish Date - 2022-08-13T09:40:23+05:30 IST

ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన మూడో టీ20లో అఫ్ఘానిస్థాన్‌ 22 పరుగులతో నెగ్గింది.

మూడో టీ20లో  అఫ్ఘాన్‌ గెలుపు

బెల్‌ఫాస్ట్‌ : ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన మూడో టీ20లో అఫ్ఘానిస్థాన్‌ 22 పరుగులతో నెగ్గింది. తొలుత అఫ్ఘాన్‌ జట్టు 20 ఓవర్లలో 189/5తో భారీ స్కోరు సాధించింది. గుర్బాజ్‌ (53), నజీబుల్లా (42) రాణించారు.  ఛేధనలో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 167/9 స్కోరుకే పరిమితమై ఓడింది. నవీన్‌ ఉల్‌ హక్‌ (3/38) మూడు వికెట్లు పడగొట్టారు. 

Updated Date - 2022-08-13T09:40:23+05:30 IST