Coal Fieldsలో.. అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-11-24T17:08:14+05:30 IST

భారత ప్రభుత్వానికి చెందిన..

Coal Fieldsలో.. అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు

భారత ప్రభుత్వానికి చెందిన రాంచీలోని సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.... వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 539

ట్రేడులు: ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, ప్లంబర్‌, కార్పెంటర్‌, సిర్దార్‌, అకౌంటెంట్‌ తదితరాలు

అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్‌తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: నవంబరు 20 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

స్టయిపెండ్‌: నెలకు రూ.7000 చెల్లిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 05

వెబ్‌సైట్‌: www.centralcoalfields.in/

Updated Date - 2021-11-24T17:08:14+05:30 IST