ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌తో మెరుగైన సేవలు

ABN , First Publish Date - 2021-02-25T06:04:12+05:30 IST

ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌తో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అం దించనున్నట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ తెలిపారు.

ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌తో మెరుగైన సేవలు

నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 24 : ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌తో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అం దించనున్నట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక టూటౌన్‌ పీఎస్‌ వెనక భాగంలో నిర్మిస్తున్న ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ను పరిశీలించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివార ణే లక్ష్యంగా పోలీస్‌ శాఖ పని చేస్తోందన్నారు. ఈ సెంటర్‌ నిర్మాణం పూర్తి కావొచ్చిందని, త్వరలోనే ప్రా రంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ నర్మద, ట్రాఫిక్‌ సీఐ అనిల్‌, ఆర్‌ఐ నర్సింహాచారి, డీటీఆర్‌బీ స్పెషల్‌ ఆఫీసర్‌ అంజయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T06:04:12+05:30 IST