ప్రథమార్ధం మెరుగు
ABN , First Publish Date - 2020-02-20T06:34:25+05:30 IST
ప్రథమార్ధం మెరుగు
తిథి : మాఘ బహుళ ద్వాదశి
నక్షత్రం : ఉత్తరాషాఢ
అప్రమత్తం : ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులు, మకర, వృషభ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.
ట్రెండ్ మార్పు వేళలు : 1.50
ధోరణి : నిఫ్టీ ఫ్యూచర్స్ మెరుగ్గా ప్రారంభమై 1.10 వరకు అదే ధోరణిలో ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 3.2.0 వరకు నిలకడ/నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.45 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.10 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని 3.20 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు.
నిరోధం : 12165, 12200
మద్దతు స్థాయిలు : 12085, 12050
ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్ పొజిషన్లు శ్రేయస్కరం.
గమనిక : ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.
డా.భువనగిరి అమరనాథశాస్ర్తి www.thefinancialastrologer.blogspot.in