క్రూడ్ ఎడిబుల్ ఆయిల్... దిగుమతి సెస్ తొలగింపు ? * కేంద్రం నిర్ణయం త్వరలో..!

ABN , First Publish Date - 2022-05-25T01:22:51+05:30 IST

సన్‌ఫ్లవర్ ఆయిల్, ముడి సోయాబీన్ దిగుమతులకు సంబంధించి... పన్నులు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం ఈ దిశగా యోచిస్తున్నట్లు వినవస్తోంది.

క్రూడ్ ఎడిబుల్ ఆయిల్... దిగుమతి సెస్ తొలగింపు ?  * కేంద్రం నిర్ణయం త్వరలో..!

న్యూఢిల్లీ : సన్‌ఫ్లవర్ ఆయిల్, ముడి సోయాబీన్ దిగుమతులకు సంబంధించి... పన్నులు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం ఈ దిశగా యోచిస్తున్నట్లు వినవస్తోంది. ఆహార, వాణిజ్య మంత్రిత్వ శాఖలు... ఎడిబుల్ ఆయిల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సెస్‌ను తొలగింపునకు సంబంధించి ఇప్పటికే సూచనలు పంపాయి. క్రూడాయిల్‌పై సుంకాన్ని ఎత్తివేయడంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ముడి పొద్దుతిరుగుడు, ముడి సోయాబీన్ నూనెపై 5.5% అగ్రి ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ సెస్, సాంఘిక సంక్షేమ సెస్ ఉన్నాయి.

Updated Date - 2022-05-25T01:22:51+05:30 IST