ఉపరాష్ట్రపతిచే 4న అమర హాస్పిటల్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-02T08:15:08+05:30 IST

కరకంబాడి రోడ్డు సమీపంలో నూతనంగా నిర్మించిన అమర హాస్పిటల్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారని ఆస్పత్రి యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఉపరాష్ట్రపతిచే 4న అమర హాస్పిటల్‌ ప్రారంభం

రేణిగుంట, మార్చి 1: కరకంబాడి రోడ్డు సమీపంలో నూతనంగా నిర్మించిన అమర హాస్పిటల్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారని ఆస్పత్రి యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.

Updated Date - 2021-03-02T08:15:08+05:30 IST