ఇంటర్‌నెట్ అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు.. ఇంటరాక్టివిటీకి అది కేరాఫ్ ఎడ్రస్ … అక్కడ సమాచారం మాత్రమే కాదు... ఎంతో సరదా కూడా ఉంది. ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ కలిసిన అనేక ఆన్‌లైన్ యాప్స్ ఇప్పుడు జనానికి వినోదం అందిస్తున్నాయి. అలాంటివాటిలో ఓ పాపులర్ ఫన్ టూల్... టాకింగ్ హెడ్స్... బొమ్మలకి ప్రాణం పోసే ఈ వెబ్ యాప్ ఎందరికో ఫేవరేట్‌గా నిలుస్తోంది..