కుమారుని స్నేహితుడితో అక్రమ సంబంధం… భర్త చేతిలో హ‌తం...

ABN , First Publish Date - 2020-08-09T19:04:04+05:30 IST

కుమారుని స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె... చివరకు భర్త చేతిలో హతమైంది. వివరాలిలా ఉన్నాయి. నాగర్ కోవిల్ నగరంలోని ఆచారిపల్లెంకు చెందిన దంపతులకు పంతొమ్మిదేళ్ళ కుమారుడున్నాడు. భర్త వడ్రంగి వ్యాపారం చేస్తుంటాడు.

కుమారుని స్నేహితుడితో అక్రమ సంబంధం… భర్త చేతిలో హ‌తం...

చెన్నై : కుమారుని స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె... చివరకు భర్త చేతిలో హతమైంది. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కోవిల్ పట్ణణంలోని ఆచారిపల్లెంకు చెందిన దంపతులకు పంతొమ్మిదేళ్ళ కుమారుడున్నాడు. భర్త వడ్రంగి వ్యాపారం చేస్తుంటాడు.


జల్సాలకు అలవాటుపడ్డ అతని భార్య... తన కుమారునితో వచ్చే యువకుడిపై మనసుపడింది. ఈ క్రమంలో... ఆ అబ్బాయిని రెచ్చగొట్టి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. అతడి ఖర్చులకు డబ్బులు ఇస్తూ మరీ తన కోర్కెలు తీర్చుకునేది. కాగా... ఆ అబ్బాయి... ఎప్పుడుపడితే అప్పుడు వచ్చి వెళుతున్నాడని ఇంటిపక్కన వారు ఆమె భర్తకు ఫిర్యాదు చేశారు.


ఓ రోజు పని మీద బయటకు వెళ్లిన భర్త ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి రాగా బెడ్‌రూంలో భార్య ఒంటిపై నూలు పోగు లేకుండా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుండడం చూసి నిర్ఘాంతపోయాడు. ఆ క్రమంలోనే... ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ప్రియుడు కూడా నగ్నంగా ఉండి బయటకు పరుగులు తీశాడు. అతడిపై దాడి చేయగా తప్పించుకున్నాడు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

Updated Date - 2020-08-09T19:04:04+05:30 IST