భారీగా మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-06-05T19:01:28+05:30 IST

మద్యం భారీగా పట్టుబడింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై సీహెచ్ స్వామి సిబ్బంది తో లింగగూడెం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తోన్న సందర్భంలో... తెలంగాణ రాష్ట్రం వైపు నుంచి వాహనాల్లో ఏలూరు వైపు అక్రమంగా తరలిస్తున్న 97 మద్యం బాటిల్స్‌‌తో పాటు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

భారీగా మద్యం పట్టివేత

చింతలపూడి : మద్యం భారీగా పట్టుబడింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై సీహెచ్ స్వామి సిబ్బంది తో లింగగూడెం చెక్ పోస్ట్ వద్ద  తనిఖీలు నిర్వహిస్తోన్న సందర్భంలో... తెలంగాణ రాష్ట్రం వైపు నుంచి వాహనాల్లో ఏలూరు వైపు  అక్రమంగా తరలిస్తున్న 97 మద్యం బాటిల్స్‌‌తో పాటు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.


ఈ సందర్భంగా ఏడుగురు వ్యక్తులను చింతలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-05T19:01:28+05:30 IST