కండలేరు బ్యాక్ వాటర్ వద్ద అక్రమ చేపల వేట

ABN , First Publish Date - 2020-09-22T15:51:57+05:30 IST

జిల్లాలోని కలువాయి మండలం దాచూరు వద్ద కండలేరు బ్యాక్ వాటర్ వద్ద భారీగా అక్రమ చేపల వేట సాగుతోంది.

కండలేరు బ్యాక్ వాటర్ వద్ద అక్రమ చేపల వేట

నెల్లూరు: జిల్లాలోని కలువాయి మండలం దాచూరు వద్ద కండలేరు బ్యాక్ వాటర్ వద్ద భారీగా అక్రమ చేపల వేట సాగుతోంది. దీంతో లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడనుంది. దాచూరు ఫిషర్ మెన్ సొసైటీ, వ్యాపారస్తులు కుమ్మక్కై అక్రమంగా చేపల వేటను కొనసాగిస్తున్నారు. కండలేరు జలాశయాన్ని పైలెట్ ప్రాజెక్టు పధకంగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మత్స్యసంపద తరలిపోతున్నప్పటికీ మాముళ్ళ మత్తులో అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2020-09-22T15:51:57+05:30 IST