టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందిన గోవా బ్యూటీ ఇలియానా దక్షిణాదిన పలు ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే బాలీవుడ్లో మాత్రం ఆమెకు కాలం కలిసి రాలేదు. బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇలియానాను పెద్దగా పట్టించుకోలేదు.
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఇలియానా తన పాత హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. వైట్ బికినీ ధరించి దిగిన తన హాట్ ఫొటోను తాజాగా ఇలియానా షేర్ చేసింది. బీచ్లను బాగా మిస్సవుతున్నట్టు పేర్కొంది. ఇలియానా షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.