వారెవ్వా.. బికినీలో ఇల్లీబేబీ అందాలు!

కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌.. ఇలా అన్ని చోట్లా రాణించిన ఇలియానా ఇప్పుడు సినిమాలు లేక ఖాళీగా ఉంటోంది. తన దగ్గరకు వచ్చే అరాకొర చిత్రాల్లో నటిస్తోంది. అదే సమయంలో బాలీవుడ్‌ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనంటూ ఎక్స్‌పోజింగ్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి యువత గుండెల్లో వేడి పుట్టిస్తోంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసిన ఇల్లీబేబీ బీచుల్లోనే విహరిస్తోంది. ప్రస్తుతం ఆమె మాల్దీవులు విహారానికి వెళ్లింది. వైట్‌ బికినీ ధరించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి నెటిజన్లకు కనులవిందు చేస్తోంది. బికినీ ధరించిన ఫొటోలు పోస్ట్‌ చేసి ‘సూర్యుడు, సముద్రం అంతా నాకోసమే’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఆ ఫొటోలకు ఫిదా అయిన నెటిజన్లు, అభిమానులు ‘వారెవ్వా ఇల్లీబేబీది ఏం అందం’ అంటూ పొగుడుతున్నారు. 

Advertisement