వేణుగోపాలస్వామికి పుష్పయాగం

ABN , First Publish Date - 2021-02-27T05:02:24+05:30 IST

ఇలపర్రులో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి వారికి పుష్పయాగ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.

వేణుగోపాలస్వామికి పుష్పయాగం

పెనుగొండ, ఫిబ్రవరి 26: ఇలపర్రులో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి వారికి పుష్పయాగ కార్యక్రమాన్ని శుక్రవారం  నిర్వహించారు. ఖండవల్లి సూర్యనారాయణచార్యులు ఆధ్వర్యంలో పెద్దింటి కోదండ రామాచార్యులు అర్చక పర్యవేక్షణలో మహా పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు  వేణుగోపాలస్వామి వారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలుస్వీకరించారు.

Updated Date - 2021-02-27T05:02:24+05:30 IST