వరల్డ్ టాప్ 100 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఐఐటీ బొంబాయి, ఐఐటీ ఢిల్లీ

ABN , First Publish Date - 2021-03-05T00:10:14+05:30 IST

వరల్డ్ టాప్ 100 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఐఐటీ బొంబాయి, ఐఐటీ ఢిల్లీ

వరల్డ్ టాప్ 100 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఐఐటీ బొంబాయి, ఐఐటీ ఢిల్లీ

న్యూఢిల్లీ: ఐఐటీ బొంబాయి, ఐఐటీ ఢిల్లీ మరియు ఐఐటీ మద్రాస్ 2021 సంవత్సరానికి సబ్జెక్ట్ ప్రకారం క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో టాప్ 100 కాలేజీలలో స్థానం సంపాదించాయి.


ఐఐటీ బొంబాయి 49వ స్థానాన్ని, ఐఐటీ ఢిల్లీ 54వ స్థానాన్ని, ఐఐటీ మద్రాస్ 94వ స్థానాన్ని దక్కించుకున్నాయి. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

Updated Date - 2021-03-05T00:10:14+05:30 IST