Abn logo
Oct 25 2021 @ 00:58AM

రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాడ్మింటనకు ‘ఆదర్శ’ విద్యార్థినులు

ఎంపికైన నిఖిల, అమృతరాప్తాడు, అక్టోబరు 24: రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాడ్మింటన పోటీలకు ఆదర్శ పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ పద్మజాదేవి తెలిపారు. ఆదర్శ పాఠశాలలో చదువుతున్న నిఖిలా, అమృ త అండర్‌-19, అండర్‌-16 విభాగా ల్లో అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో ఆదివా రం నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికెనౖట్లు తెలిపారు. నవంబర్‌లో నెల్లూరులో అండర్‌-19 విభాగంలో నిఖిలా, శ్రీకాకుళంలో అండర్‌-16 విభాగంలో అమృత రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.