‘ఐడీ ఫ్రెష్‌’ విస్తరణ

ABN , First Publish Date - 2020-09-15T05:45:09+05:30 IST

ఐడీ ఫ్రెష్‌ హైదరాబాద్‌ విపణిలోకి పెరుగును విడుదల చేసిం ది. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌ విపణిలోకి పన్నీర్‌ను ప్రవేశపెట్టామని, ప్రస్తుతం దాదాపు 25

‘ఐడీ ఫ్రెష్‌’ విస్తరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఐడీ ఫ్రెష్‌ హైదరాబాద్‌ విపణిలోకి పెరుగును విడుదల చేసిం ది. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌ విపణిలోకి పన్నీర్‌ను ప్రవేశపెట్టామని, ప్రస్తుతం దాదాపు 25 శాతం వాటాను కలిగి ఉన్నామని ఐడీ ఫ్రెష్‌ ఫుడ్‌ సీఈఓ ముస్తాఫా పీసీ తెలిపారు.

హైదరాబాద్‌ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పెరుగు విక్రయాలు దోహదం చేస్తాయన్నారు. హైదరాబాద్‌లోని 1,000కి పైగా స్టోర్లలో ఐడీ ఫ్రెష్‌ పెరుగు లభిస్తుందన్నారు. 


Updated Date - 2020-09-15T05:45:09+05:30 IST