ఐసీఐసీఐ లాభం... రూ. 4,616 కోట్లు

ABN , First Publish Date - 2021-07-26T01:29:22+05:30 IST

ఐసీఐసీఐ లాభం... రూ. 4,616 కోట్లు

ఐసీఐసీఐ లాభం... రూ. 4,616 కోట్లు


వడోదర : ఈ ఏడాది జూన్ తో ముగిసిన 2021-22 ఆర్ధిక సంవత్సరం  త్రైమాసికంలో ఐసీఐసీఐ నికరలాభం ఏకంగా 77.6 శాతం పెరిగింది. కన్సాలిడేటడ్ ప్రాఫిట్ రూ. 4,616  కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ లాభం రూ. 2,599.2 కోట్లు మాత్రమే. కాగా 2021 ఆర్ధిక సంవత్సరం నాలుగవ త్రౌమాసికంలో రూ. 4,402.6 కోట్లుగా రిపోర్ట్ చేసింది. 

Updated Date - 2021-07-26T01:29:22+05:30 IST