ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌

ABN , First Publish Date - 2022-01-23T08:01:48+05:30 IST

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌.. సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎ్‌ఫ)ను ప్రారంభించింది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ ఫండ్‌ ఆఫర్‌ 27న ముగియనుంది...

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌.. సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎ్‌ఫ)ను ప్రారంభించింది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ ఫండ్‌ ఆఫర్‌ 27న ముగియనుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌ యూనిట్లలో ఈ ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ స్కీమ్‌ పెట్టుబడి పెడుతుంది. డీమ్యాట్‌ ఖాతా లేని ఇన్వెస్టర్లు కూడా సిల్వర్‌ ఈటీఎ ఫ్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.  

Updated Date - 2022-01-23T08:01:48+05:30 IST