ఐసు ముక్కతో ఆరోగ్యం

ABN , First Publish Date - 2022-04-27T22:31:05+05:30 IST

మెడ వెనుక, తలకు దిగువన ఉండే జాగాలో 10 నుంచి 15 నిమిషాల పాటు ఐసు ముక్కను

ఐసు ముక్కతో ఆరోగ్యం

ఆంధ్రజ్యోతి(27-04-2022)

మెడ వెనుక, తలకు దిగువన ఉండే జాగాలో 10 నుంచి 15 నిమిషాల పాటు ఐసు ముక్కను ఉంచుకుంటే, తలనొప్పులు, మైగ్రెయిన్‌ తగ్గుతాయనీ, వ్యాధినిరోధకశక్తి మెరుగుపడి, జీర్ణ వ్యవస్థ మెరుగవుతుందనీ, కమ్మని నిద్ర పడుతుందనీ చైనా వైద్యం చెబుతోంది.


అయితే అంత సమయం పాటు ఐసు ముక్క కరగకుండా ఉండడం అసాధ్యం కాబట్టి, కొన్ని ఐసు ముక్కలను ఫ్రిజ్‌లో సిద్ధంగా ఉంచుకుని, ఒకదాని తర్వాత మరొకటి వాడుకోవాలి.

Updated Date - 2022-04-27T22:31:05+05:30 IST