ఐసీడీఎస్‌ పీడీ బదిలీ

ABN , First Publish Date - 2021-02-28T05:25:18+05:30 IST

స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీ కేఎస్‌ భాగ్యరేఖను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐసీడీఎస్‌ పీడీ బదిలీ

కర్నూలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 27: స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీ కేఎస్‌ భాగ్యరేఖను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను విజయవాడ చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా నియ మించింది. గత ఏడాది జనవరి 6న ఆమె ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. 

Updated Date - 2021-02-28T05:25:18+05:30 IST