నేటి నుంచి 3రోజుల పాటు నిమ్స్‌లోని 5విభాగాలు మూసే అవకాశం

ABN , First Publish Date - 2020-06-07T13:43:35+05:30 IST

నిమ్స్‌లో పలువురు వైద్యులు, సిబ్బందికి వైరస్‌ సోకింది. వైరస్ ప్రభావంతో నేటి నుంచి 3రోజుల పాటు నిమ్స్‌లోని 5విభాగాలు మూసే అవకాశం ఉంది.

నేటి నుంచి 3రోజుల పాటు నిమ్స్‌లోని 5విభాగాలు మూసే అవకాశం

హైదరాబాద్‌: నిమ్స్‌లో పలువురు వైద్యులు, సిబ్బందికి వైరస్‌ సోకింది. వైరస్ ప్రభావంతో నేటి నుంచి 3రోజుల పాటు నిమ్స్‌లోని 5విభాగాలు మూసే అవకాశం ఉంది. అలాగే ఐదు విభాగాలను పూర్తిగా శానిటైజ్‌ చేయనున్నారు. మూడు రోజుల పాటు మెడ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, సర్జికల్ ఆంకాలజీ మూతపడనున్నాయి. 

Updated Date - 2020-06-07T13:43:35+05:30 IST