నీలోఫర్ ఆస్పత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్

ABN , First Publish Date - 2022-03-02T17:59:58+05:30 IST

నగరంలోని నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గల నీలోఫర్ ఆస్పత్రిలో 18 నెలల పాప కిడ్నాప్ అయ్యింది.

నీలోఫర్ ఆస్పత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గల నీలోఫర్ ఆస్పత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ అయ్యింది. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా అనుమానిత మహిళను గుర్తించారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాప ఆచూకీ కోసం అబిడ్స్, నాంపల్లి పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2022-03-02T17:59:58+05:30 IST