హైదరాబాద్: భాగ్యనగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. వరుస చైన్ స్నాచింగ్‌లతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 6 ప్రాంతాల్లో చోరికి యత్నించిన దుండగుడు... ఐదు చోట్ల మహిళల మెడలో నుంచి మంగళ సూత్రాలను దొంగలించాడు. మూడు కమిషనరేట్‌ల పరిధిలో చైన్ స్నాచర్ చోరీ చేశారు. ఐదు చోరీలు ఒక్కడే చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి