HYD: ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-01-15T18:31:59+05:30 IST

ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

HYD: ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 317 జీవో రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ఒక్కసారిగా ప్రగతిభవన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వెంటనే అడ్డుకున్న పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉపాధ్యాయ సంఘాలు దశల వారీగా ప్రగతి భవన్ ముట్టడికి వస్తుండటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. 

Updated Date - 2022-01-15T18:31:59+05:30 IST