Hyderabad: కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో నిఘా వైఫల్యం

ABN , First Publish Date - 2022-06-11T16:50:55+05:30 IST

నగరంలో నిర్మాణంలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో నిఘా వైఫల్యం బయటపడింది.

Hyderabad: కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో నిఘా వైఫల్యం

హైదరాబాద్‌: నగరంలో నిర్మాణంలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో నిఘా వైఫల్యం బయటపడింది. నిర్మాణంలో ఉన్న పోలీస్‌ కంట్రోల్‌ భవనంలో భారీ చోరీ జరిగింది. 38 కాపర్‌ వైర్‌ బండిల్స్‌ను  దుండగులు చోరీ చేశారు. దీనికి సంబంధించి ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సురేష్‌ కృష్ణ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాపర్‌ వైర్‌ బండిల్స్‌ చోరీపై ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2022-06-11T16:50:55+05:30 IST