హైదరాబాద్: రేవ్ పార్టీని భగ్నం చేసిన ఎస్‌వోటీ పోలీసులు

ABN , First Publish Date - 2021-11-28T18:22:39+05:30 IST

హైదరాబాద్: కూకట్‌పల్లిలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది.

హైదరాబాద్: రేవ్ పార్టీని భగ్నం చేసిన ఎస్‌వోటీ పోలీసులు

హైదరాబాద్: కూకట్‌పల్లిలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. వివేకానంద నగర్‌లోని ఓ ఇంటిలో జరుగుతున్న రేవ్ పార్టీని ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో మద్యం, హుక్కా బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడ్డ యువకులంతా కలిసి ప్రతీ వీకెండ్‌లోనూ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కాగా పట్టుబడిన వారంతా హోమో సెక్స్ వల్స్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.


Updated Date - 2021-11-28T18:22:39+05:30 IST